TTD: శ్రీవారి దర్శన టోకెన్లు ఇప్పిస్తానని చెప్పి భక్తులను మోసగించిన టీటీడీ ఉద్యోగి.. రూ.3.16 లక్షలు వసూలు
TTD: ఆర్జిత సేవలు, దర్శన టోకెన్లు ఇప్పిస్తానంటూ మోసం
TTD: శ్రీవారి దర్శన టోకెన్లు ఇప్పిస్తానని చెప్పి భక్తులను మోసగించిన టీటీడీ ఉద్యోగి.. రూ.3.16 లక్షలు వసూలు
TTD: శ్రీవారి దర్శన టోకెన్లు ఇప్పిస్తానని చెప్పి భక్తులను మోసగించిన టీటీడీ ఉద్యోగి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. తిరుపతి, సదుంకి చెందిన భక్తుల నుండి 3లక్షలా16 వేలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్జిత సేవలు, దర్శన టోకెన్లు ఇప్పిస్తానని చెప్పడంతో ఫోన్ పే ద్వారా భక్తులు డబ్బులు బదిలీ చేశారు. నిందితుడు టీటీడీ ఆయుర్వేదిక్ విభాగంలో పని చేస్తున్న... టి.అరుణ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అరుణ్ కుమార్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.