ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 64అంశాల అజెండాతో...
TTD Board Meeting: తిరుప్పావడ, అష్టదళ పాదపద్మారాధన తాత్కాలికంగా రద్దు...
ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశం.. 64అంశాల అజెండాతో...
TTD Board Meeting: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం పది గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనున్నది. 64 అంశాల అజెండాతో పాటు టేబుల్ అజెండా కింద పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ.. దివ్యదర్శనం టోకెన్ల పున ప్రారంభంపై సమావేశంలో చర్చించనున్నారు. అదే విధంగా వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లు,. టీటీడీలో ఖాళీగా వున్న క్వార్టర్స్ ను కార్పోరేషన్ లో పని చేస్తున్న ఉద్యోగులకు కేటాయింపు పై నిర్ణయం తీసుకోనున్నారు.