దీపావళి రోజు విషాదం.. టపాసులు పేలి 11యేళ్ల బాలుడు మృతి

*కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం

Update: 2022-10-25 03:39 GMT

దీపావళి రోజు విషాదం.. టపాసులు పేలి 11యేళ్ల బాలుడు మృతి

Andhra Pradesh: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో విషాదం చోటు చేసుకుంది. దీపావళి టపాసులు ఆరబెడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మంటలు అంటుకున్న బాలుడిని, తల్లిదండ్రులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.

Tags:    

Similar News