ఏపీ ప్రభుత్వ సిట్‌ ఏర్పాటుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు

టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేసేందుకు..*సిట్‌ను నియమించిన ఏపీ ప్రభుత్వం

Update: 2023-05-03 04:21 GMT

ఏపీ ప్రభుత్వ సిట్‌ ఏర్పాటుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు

AP: ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌‌పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేసేందుకు.. ఏపీ ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సిట్‌ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ఏపీ హైకోర్టు స్టే విధించింది. దాంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 

Tags:    

Similar News