ఈరోజు గవర్నర్‌తో బీజేపీ, జనసేన నేతల భేటీ
* పంచాయతీ ఎన్నికలపై వినతిపత్రం ఇవ్వనున్న ఇరు పార్టీ నేతలు * ఎన్నికలు సజావుగా సాగేలా చూడలని కోరనున్న నేతలు
Representational Image
ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను బీజేపీ, జనసేన నాయకుల బృందం కలవనుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరనున్నారు. అధికార పార్టీ నాయకులు, మంత్రుల ఒత్తిడి లేకుండా ఆన్‌లైన్ లో నామినేషన్ ప్రక్రియకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరనున్నారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ ప్రక్రియకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను ఇరు పార్టీల నేతల బృందం కోరనుంది.