Solar Eclipse: దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

Solar Eclipse: రేపు సూర్యగ్రహణం సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.

Update: 2022-10-24 10:53 GMT

Solar Eclipse: దాదాపు 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత 

Solar Eclipse: రేపు సూర్యగ్రహణం సందర్భంగా.. తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఉదయం 8 గంటల 11 నిమిషాల నుంచి రాత్రి 7 గంటలా 30 నిమిషాల వరకు ఆలయం తలుపులు మూత పడనున్నాయి. దాదాపు 12 గంటల పాటు అన్ని రకాల దర్శనాలు నిలిపేయనున్నారు. అన్న ప్రసాద వితరణ భవనాన్ని కూడా మూసివేయనున్నారు. గ్రహణ కాలం సాయంత్రం 5 గంటలా 11 నిమిషాల నుంచి 6 గంటలా 27 నిమిషాలు అని.. మోక్ష కాలం తర్వాత ఆలయం సంప్రోక్షణం తర్వాత దర్శనాలను యాధావిధిగా అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News