దొరకని పెద్దపులి జాడ.. పెద్ద గుమ్మడాపురంలో భయం భయం

* పులిపిల్లలకు వైద్య చికిత్సలు అందించిన అటవీ అధికారులు

Update: 2023-03-07 09:13 GMT

దొరకని పెద్దపులి జాడ.. పెద్ద గుమ్మడాపురంలో భయం భయం

Nandyala: నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురంలో పెద్దపులి టెన్షన్ వీడలేదు. నిన్న గ్రామంలో పులి పిల్లలు కనిపించడంతో కంగుతిన్న గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ‎ఇవ్వడంతో.. అటవీ అధికారులు తల్లి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పులి పిల్లలు కనిపించిన ప్రాంతంలో 50 కెమెరాలు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు నిఘా ఉంచారు. తల్లిపులి కనింపిచకపోతే ఎన్టీసీఏ ఆదేశాలతో జూపార్క్‌కు తరలిస్తామని చెబుతున్నారు అటవీ అధికారులు. 

Tags:    

Similar News