Tirupati: తిరుపతిలో మరోసారి చిరుత సంచారం

తిరుపతిలో మరోసారి చిరుత సంచారం భూపాల్ హౌసింగ్ కాలనీలో చిరుత ప్రత్యక్షం కుక్కపై దాడి చేసి చంపి లాక్కెళ్లిన చిరుత చిరుత జాడ కోసం గాలిస్తున్న అటవీ అధికారులు చిరుత కదలికల కోసం ట్రాప్ కెమెరాల ఏర్పాటు

Update: 2025-11-04 06:23 GMT

Tirupati: తిరుపతిలో మరోసారి చిరుత సంచారం

తిరుపతిలో మరోసారి చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. భూపాల్ హౌసింగ్ కాలనీలో చిరుత ప్రత్యక్షం అయింది. కుక్కపై దాడిచేసి చంపి లాక్కెళ్లిన చిరుతపులి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అటవీశాఖ అధికారులు చిరుత జాడ కోసం గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుత కదలికలను పరిశీలిస్తున్నారు. మంగళం అటవీప్రాంతానికి సమీపంలో ఉన్న భూపాల్ హౌసింగ్ కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. 

Tags:    

Similar News