Vizag: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
Vizag: ఇద్దరు వైద్యులు, ఓ దళారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vizag: కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
Vizag: విశాఖ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నీ రాకెట్ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు వైద్యులు, ఓ దళారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల విచారణలో పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.