Daggubati Purandeswari: ప్రధానికి లేఖ రాసిన వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి
Daggubati Purandeswari: ఐదేళ్ల వైసీపీ పాలనను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు
Daggubati Purandeswari: ప్రధానికి లేఖ రాసిన వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి
Daggubati Purandeswari: వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఆ పార్టీ ఎప్పుడూ స్పందించలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ప్రధానికి లేఖ రాయడం కాదు... రాసిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనను ప్రజలు చూశారన్నారు. 16 ఏళ్ల బాలుడు, వైద్యుడి మరణపై స్పందించని వారు ఇప్పుడేందుకు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన దారుణాలు అన్నింటిని ప్రజలకు గుర్తుందన్నారు పురంధేశ్వరి.