CP Bathini Sreenivasulu: రాహుల్ హత్యలో 13 మంది పాల్గొన్నారు
CP Bathini Sreenivasulu: వ్యాపార లావాదేవీలే రాహుల్ హత్యకు కారణమన్నారు సీపీ బత్తిన శ్రీనివాసులు.
CP Bathini Sreenivasulu: రాహుల్ హత్యలో 13 మంది పాల్గొన్నారు
CP Bathini Sreenivasulu: వ్యాపార లావాదేవీలే రాహుల్ హత్యకు కారణమన్నారు సీపీ బత్తిన శ్రీనివాసులు. ఈ హత్య కేసులో 13 మంది పాత్ర ఉన్నట్లు చెప్పారు సీపీ. ఓ అమ్మాయికి మెడికల్ సీట్ ఇప్పించే విషయంలోనూ వివాదం జరిగిందని తెలిపారు. ప్లాన్ ప్రకారమే రాహుల్‌ను హత్య చేశారని సీపీ తెలిపారు. కోరాడ విజయ్ కుమార్, కోగంటి సత్యం రాహుల్‌ను బెదిరించి దాడి చేసి తీసుకెళ్లినట్లు తెలియజేశారు. కొన్ని డాక్యుమెంట్లపై బలవంతంగా రాహుల్‌తో సంతకాలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు. కారు వెనుక సీటులో కూర్చన్న నిందితులు, ఛార్జర్ వైర్‌తో రాహుల్ గొంతు బిగించినట్లు చెప్పారు సీపీ బత్తిన శ్రీనివాసులు.