Kesineni Srinivas: విజయవాడలో చాలా చోట్ల మంచినీటి సరఫరా జరగడం లేదు
Kesineni Srinivas: మంచినీరు అందించేందుకు మరో 2వందల ట్యాంకర్లను పంపిణీ చేస్తాం
Kesineni Srinivas: విజయవాడలో చాలా చోట్ల మంచినీటి సరఫరా జరగడం లేదు
Kesineni Srinivas: విజయవాడలో ఎంపీ కేశినేని నాని మంచినీటి ట్యాంకర్లను పంపిణీ చేశారు.విజయవాడలో చాలా చోట్ల మంచినీటి సరఫరా జరగడం లేదన్నారు. ప్రజలకు మంచినీటి అందించేందుకు మరో 2వందల ట్యాంకర్లను పంపిణీ చేస్తామని కేశినేని నాని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న కిడ్నీ వ్యాధుల దృష్ట్యా జలశక్తి మిషన్ కింద నిధులు తీసుకొచ్చి.. ఇంటింటికి నీరు అందిస్తామన్నారు.