థియేటర్‌లలో అఖండ బెనిఫిట్ షో.. ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేసిన థియేటర్‌ల యజమానులు
Andhra Pradesh: ఏపీలో థియేటర్‌లలో అఖండ బెనిఫిట్ షో
ఏపీలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్స్ యజమానులు (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: ఏపీలో ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేశారు థియేటర్‌ల యజమానులు. ఏపీలో పలు థియేటర్‌లో అఖండ బెనిఫిట్ షో వేశారు. అయితే ప్రభుత్వ జీవోలు తమ భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారాయంటున్నారు థియేటర్ యజమానులు. సినిమా పెద్దలు ఏపీ ప్రభుత్వంతో ఏం చర్చలు జరుపుతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. ఈ విషయంలో అవసరమైతే సీఎం జగన్ కాళ్లు పట్టుకొని వేడుకోవడానికి సిద్ధమంటున్నారు థియేటర్ యజమానులు.