Vidadala Rajini: చంద్రబాబు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ద్వారా తెలుస్తోంది
Vidadala Rajini: అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవు
Vidadala Rajini: చంద్రబాబు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ద్వారా తెలుస్తోంది
Vidadala Rajini: చంద్రబాబు అరెస్ట్ తప్పనిసరి పరిస్థితిలో జరిగిందన్నారు ఏపీ మంత్రి విడదల రజిని. చంద్రబాబు చట్టానికి అతీతుడేమీ కాదని.. అందరూ చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని తెలిపారు. చంద్రబాబు ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ద్వారా తెలుస్తోందన్నారు రజిని. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.