కడప జిల్లాలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలు
* కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లోని * 181 సర్పంచ్, 905 వార్డు స్థానాలకు ఎన్నికలు * ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు
Representational Image
కడప జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగుతున్నాయి. కమలాపురం, రాయచోటి నియోజకవర్గాల్లోని 181 సర్పంచ్, 905 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు.