Baireddy: ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు..
Baireddy: ఏపీ ప్రభుత్వం చిన్నాయన, పెద్దనాయనల చుట్టే తిరుగుతోంది
Baireddy: ఇంత పిరికి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు..
Baireddy: ఏపీ ప్రభుత్వం చిన్నాయన, పెద్దనాయనల చుట్టే తిరుగుతోందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఇంత పిరికి ప్రభుత్వాన్నిఎక్కడా చూడలేదన్నారు. సమస్యలను ముడిపెట్టి రాయలసీమను నాశనం చేస్తున్నారని తెలిపారు. సర్వరాయ సాగర్ నీటిని రైతులకు ఇవ్వకుండా వైఎస్సార్ కుటుంబం తమ ఫ్యాక్టరీలకు వాడుకుంటోందన్నారు. కడప నగరంలో రాయలసీమ 8జిల్లాల స్టీరింగ్ కమిటీ నేతలతో బైరెడ్డి చలో ఢిల్లీ కార్యక్రమంపై సదస్సు నిర్వహించారు.