Thammineni Seetharam: పందులే గుంపుగా వస్తాయి..సింహం సింగిల్‌గా వస్తుంది
Thammineni Seetharam: రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం చంద్రబాబు అని ప్రజలు అనుకుంటున్నారు
Thammineni Seetharam: పందులే గుంపుగా వస్తాయి..సింహం సింగిల్‌గా వస్తుంది
Thammineni Seetharam: పందులే గుంపుగా వస్తాయి... సింహం సింగిల్‌గా వస్తుంది... రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుందని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇదేం ఖర్మ... రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం చంద్రబాబు అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శనిగ్రహానికి పవన్ కల్యాణ్ వత్తాసు పలుకుతున్నాడని చెప్పారు. ఎన్ని దళాలు వచ్చినా ఎంతమంది వచ్చినా రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు పక్కా రాసుకో అన్నారు సీతారాం. శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి నదిపై బలసరేవు వద్ద వంతెన నిర్మాణానికి సాయిల్ టెస్ట్ చేస్తున్న ప్రాంతాన్ని తమ్మినేని సీతారాం పరిశీలించారు.