Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

Indrakeeladri - Vijayawada: విద్యుత్‌ షాక్‌తో టెంట్‌హౌస్‌ కార్మికుడు మృతి...

Update: 2021-10-06 04:07 GMT

Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి

Indrakeeladri - Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై అపశృతి చోటుచేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో టెంట్‌హౌస్‌ కార్మికుడు మృతి చెందిన ఘటన.. తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. మృతుడు మంగళగిరిలోని నులకపేటకు చెందిన సతీష్‌గా గుర్తించారు. క్యూలైన్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకువస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Full View


Tags:    

Similar News