Prakasam: వైసీపీ ఇంచార్జ్ అశోక్‌బాబు అనుచరుల వీరంగం

Prakasam: పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్యపై దాడి

Update: 2023-07-02 08:19 GMT

Prakasam: వైసీపీ ఇంచార్జ్ అశోక్‌బాబు అనుచరుల వీరంగం

Prakasam: ప్రకాశం జిల్లా టంగుటూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండపి వైసీపీ ఇంఛార్జ్ అశోక్‌బాబు అనుచరులు వీరంగం సృష్టించారు. పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మాదాసి వెంకయ్యపై దాడికి పాల్పడ్డారు. దీంతో దాడిని అడ్డుకున్న వెంకయ్య అనుచరులకు ఇద్దరికి గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News