Mancherial: సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో.. అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేసిన అధికారులు
Mancherial: కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు
Mancherial: సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో.. అక్రమంగా నిర్మించిన ఇండ్లను కూల్చివేసిన అధికారులు
Mancherial: మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది. సర్వే నెంబర్ 42 ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఎలాంటి నిర్మాణాలు చేసిన తొలగించి స్వాధీనం చేసుకుంటామని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారిపై రెవెన్యూ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.