JC Prabhakar Reddy: చంద్రబాబును సీఎం చేయడానికి.. తన స్థానం త్యాగం చేయడానికైనా సిద్ధం
JC Prabhakar Reddy: పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథరెడ్డికి రాదు
పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథరెడ్డికి రాదు- జేసీ ప్రభాకర్‌రెడ్డి
JC Prabhakar Reddy: టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి టికెట్ పల్లె రఘునాథరెడ్డికి రాదని జోష్యం చెప్పారు. పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇస్తే టీడీపీ అధికారంలోకి రాదన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. చంద్రబాబును సీఎం చేయడానికి.. తన స్థానం త్యాగం చేయడానికైనా సిద్ధమన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.