TDP: అసెంబ్లీ ఎదుట టీడీపీ నిరసన ప్రదర్శన
TDP: పశ్చిమగోదావరిజిల్లాలో కల్తీసారా మరణాలపై టీడీపీ నిరసన
అసెంబ్లీ ఎదుట టీడీపీ నిరసన ప్రదర్శన
TDP: కల్తీ మద్యం మరణాలపై అసెంబ్లీ ఎదుట టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. కల్తీ మద్యం మరణాలపై పూర్తిస్థాయిలో విచారించాలని డిమాండ్ చేసింది. ఫ్లకార్డులను చేతబట్టి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కల్తీ సారా మరణాలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మద్యపాన నిషేదంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పట్టుబట్టారు.