Payyavula Keshav: పెగాసస్ వ్యవహారంలో వైసీపీది బోగస్ ప్రచారం
Payyavula Keshav: టీడీపీ నేతలపై వైసీపీ నిఘా కొనసాగిస్తుంది
Payyavula Keshav: పెగాసస్ వ్యవహారంలో వైసీపీది బోగస్ ప్రచారం
Payyavula Keshav: టీడీపీ నేతలపై వైసీపీ నిఘా కొనసాగిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాజకీయ నేతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై నిఘా పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు. పెగాసస్ వ్యవహారంలో వైసీపీది బోగస్ ప్రచారమని విమర్శించారు. ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్‌కు సిద్దమా అని సవాల్ చేశారు.