Bonda Uma: వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది
Bonda Uma: బాటిళ్లలోని మద్యాన్ని పారబోస్తూ నిరసన వ్యక్తం చేసిన బోండా ఉమ
Bonda Uma: వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది
Bonda Uma: వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోందని, కల్తీ మద్యం కుటీర పరిశ్రమగా కోట్లు సంపాదిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రపంచంలో జె బ్రాండ్లు ఎక్కడా దొరకవంటూ బాటిళ్లలోని మద్యాన్ని పారబోస్తూ నిరసన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం సహజ మరణాలని అసెంబ్లీలో సీఎం జగన్ తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు బోండా ఉమ.