సాయంత్రం హోంమంత్రి అమిత్‌షాను కలవనున్న టీడీపీ నేతలు
* సాయంత్రం 4.10 గంటలకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన హోంమంత్రి * దేవాలయాలపై, టీడీపీ నేతలపై జరుగుతున్న వరుస దాడులు చేస్తున్నారని ఆరోపణ * ప్రభుత్వ తీరుపై హోంమంత్రికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేసే అవకాశం
Representational Image