Kuna Ravi Kumar: జగనన్న పిచ్చి బ్రాండ్లను తాగి తమ్మినేని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు
Kuna Ravi Kumar: తమ్మినేని సీతారాంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కూన రవికుమార్.
జగనన్న పిచ్చి బ్రాండ్లను తాగి తమ్మినేని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు
Kuna Ravi Kumar: తమ్మినేని సీతారాంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కూన రవికుమార్. ప్రభుత్వం వైన్‌షాపుల్లో అమ్ముతున్న పిచ్చి పిచ్చి బ్రాండ్లు తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగనన్న పిచ్చి బ్రాండ్లు తాగకుండా ఉంటే కొంచెం మాటలు మంచివి వస్తాయని హితవు పలికారు. ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని అన్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయని తమ్మినేని తనను కాలితో తొక్కేస్తాను, పీకేస్తాను అంటూ మాట్లాడటంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కూన.