Kommareddy Pattabhiram: పోలీసుల కళ్లుగప్పి పరారైన పట్టాభి
Kommareddy Pattabhiram: నిడమనూరు వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని అధిగమించి ముందుకు వెళ్లిన పట్టాభి కారు...
Kommareddy Pattabhiram: పోలీసుల కళ్లుగప్పి పరారైన పట్టాభి
Kommareddy Pattabhiram: హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలైన పట్టాభిని హనుమాన్ జంక్షన్ నుంచి బయల్దేరి ర్యాలీగా వెళ్లారు పట్టాభి. అయితే టీడీపీ నేతల వాహనాలను పొట్టిపాడు టోల్‌గేట్ వద్ద ఆపారు పోలీసులు. అక్కడి నుంచి పట్టాభి వాహనంతో పాటు మరో వాహనానికి ఎస్కార్ట్ గా వెళ్లారు గన్నవరం పోలీసులు. నిడమనూరు వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని అధిగమించి పట్టాభి కారు ముందుకు వెళ్లిపోయింది. పట్టాభి పోలీసుల కళ‌్లుగప్పి పరారైనట్లు తెలుస్తోంది. ఇక పట్టాభి హైదరాబాద్ వైపు వస్తున్నట్లు సమాచారం.