Sake Sailajanath: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు..టీడీపీకి అవకాశం లభించింది
Sake Sailajanath: విశాఖ ఉక్కును అమ్మేది లేదని చెప్పించాలి
Sake Sailajanath: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు..టీడీపీకి అవకాశం లభించింది
Sake Sailajanath: ఏపీకి ప్రత్యేక హోదా సాధించేందుకు టీడీపీకి మంచి అవకాశం లభించిందన్నారు ఆ రాష్ట్ర పీసీసీ మాజీ చీఫ్ శైలజానాథ్. కేంద్రంలో బీజేపీకి మెజారిటీ సీట్లు లేనందున వారికి టీడీపీ మద్దతు కీలకం అని గుర్తుచేశారు. రాష్ట్రానికి వచ్చే నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, పోలవరం పూర్తి చేయడంతో పాటు ఏపీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేది లేదని కేంద్రంతో చెప్పించాలని డిమాండ్ చేశారు శైలజానాథ్.