Chandrababu: ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం ఓ తుగ్లక్ నిర్ణయం

Chandrababu: 3 రాజధానులు ఉన్న దక్షిణాఫ్రికా పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే

Update: 2022-09-21 14:39 GMT

Chandrababu: ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం ఓ తుగ్లక్ నిర్ణయం

Chandrababu: ఏపీకి మూడు రాజధానులు చేస్తానంటున్న జగన్ ఆలోచన ఓ తుగ్గక్ ఆలోచన అని టీడీపీ చంద్రబాబు అన్నారు. మూడు రాజధానులు ఉన్న దక్షిణాఫ్రికా దేశం పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. అమరావతిని ప్రపంచంలోనే గొప్ప కేంద్రంగా మార్చాలని తాను కన్న కలలను జగన్ తుంచేశాడని చంద్రబాబు ఆరోపించారు. 

Tags:    

Similar News