TDP: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 34 మందితో టీడీపీ సెకండ్‌ లిస్ట్‌

TDP: పెండింగ్‌లో మరో 11 స్థానాలు

Update: 2024-03-14 07:30 GMT

TDP: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. 34 మందితో టీడీపీ సెకండ్‌ లిస్ట్‌

TDP: టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు... 34 మందితో సెకండ్ లిస్ట్ విడుదల చేశారు. దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు...రాజమండ్రి రూరల్‌‌లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. గురజాల స్థానంలో యరపతినేని శ్రీనివాస్‌కు టికెట్ కన్ఫామ్ చేసింది టీడీపీ. ఆత్మకూరు నుంచి ఇటీవల పార్టీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డికి టికెట్ దక్కింది. మొత్తం 144 స్తానాల్లో టీడీపీ పోటీ చేయనుండగా.. ఇప్పటివరకు 128 స్తానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. పెండింగ్‌లో మరో 16 స్థానాలున్నాయి.

అభ్యర్థుల జాబితా ఇదే!

నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి

గాజువాక - పల్లా శ్రీనివాసరావు

చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు

మాడుగుల - పైలా ప్రసాద్‌

ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ

రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్‌

రాజమండ్రి రూరల్‌ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి

రంపచోడవరం - మిర్యాల శిరీష

కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు

దెందులూరు - చింతమనేని ప్రభాకర్‌

గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు

పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్‌

గుంటూరు వెస్ట్‌ - పిడుగురాళ్ల మాధవి

గుంటూరు ఈస్ట్‌ - మహ్మద్‌ నజీర్‌

గురజాల - యరపతినేని శ్రీనివాసరావు

కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు

మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి

గిద్దలూరు - అశోక్‌ రెడ్డి

ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి

కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

వెంకటగిరి - కరుగొండ్ల లక్ష్మీప్రియ

కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి

ప్రొద్దుటూరు - వరదారాజుల రెడ్డి

నందికొట్కూరు - గిత్తా జయసూర్య

ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి

మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి

పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి

కదిరి- కందికుంట యశోదా దేవి

మదనపల్లి- షాజహాన్ బాషా

పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)

చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)

శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)

పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్

Tags:    

Similar News