Eluru: సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Eluru: నడిరోడ్డుపై వాహనం తగలబెట్టిన టీడీపీ కార్యకర్తలు

Update: 2023-09-09 06:07 GMT

Eluru: సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

Eluru: ఏలూరు జిల్లాలో టీడీపీ నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు నూజివీడు గాంధీ సెంటర్‌కు చేరుకున్నారు టీడీపీ నేతలు. సెంటర్‌ దగ్గర సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో నడిరోడ్డుపై ఓ స్కూటీని తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు.

Tags:    

Similar News