AP News: చంద్రబాబు అరెస్ట్‌ను అక్రమ అరెస్ట్ అంటున్న టీడీపీ కార్యకర్తలు
AP News: చట్టాలను స్పష్టంగా అమలు చేసే పోలీసు వ్యవస్థ జగన్ రెడ్డి పాలెంలో లేదు
AP News: చంద్రబాబు అరెస్ట్‌ను అక్రమ అరెస్ట్ అంటున్న టీడీపీ కార్యకర్తలు
AP News: టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేస్తే ఆయన ఇమేజ్ తగ్గదని... ప్రజలు చంద్రబాబు అరెస్టును అక్రమ అరెస్టుగానే చూస్తామంటున్నారు తెలుగుతమ్ముళ్లు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమయ్యారు. చట్టాలను స్పష్టంగా అమలు చేసే పోలీసు వ్యవస్థ జగన్ పాలనలో లేదంటున్న ప్రకాశం జిల్లా టీడీపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు బాలాజీ అన్నారు.