విజయవాడ రామవరప్పాడులో టాస్క్‌ఫోర్స్ దాడులు
* గంజాయి అక్రమ రవాణను గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ * లారీలో 1000 కిలోల గంజాయి రవాణ * రూ. 70 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
Taskforce police attack (representational image)
కృష్ణాజిల్లా విజయవాడలో రామవరప్పాడు వద్ద టాస్క్ఫోర్స్ దాడులు లారీలో 1000 కిలోల గంజాయి స్వాధీనం 70 లక్షల పైబడి విలువగల గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు విశాఖ నుండి జహిరాబాద్ తీసుకువెళుతున్న గంజాయి గ్యాంగ్ఐ ఛర్ ట్రక్కులో తరలిస్తున్న నలుగురు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు