Taneti Vanitha: హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత
Taneti Vanitha: జైళ్లల్లో ములాఖత్ ప్రారంభించాలని తొలి సంతకం
Taneti Vanitha: హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తానేటి వనిత
Taneti Vanitha: సచివాలయం 2వ బ్లాక్‌లో హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యతలు స్వీకరించారు. జైళ్లల్లో ములాఖత్ ప్రారంభించాలని ఆమె తొలి సంతకం చేశారు. ఈసందర్భంగా వనిత మాట్లాడుతూ సీఎం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతాన్నారు. శాఖ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు కోసం పాటు పడుతానన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని సత్వరం న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు వనిత.