Tammineni Sitaram: గత ప్రభుత్వం పారిశ్రామిక వెత్తల్లో భరోసా కల్పించలేదు
Tammineni Sitaram: విశాఖలో జరిగిన సమ్మిట్ భారతదేశం మారువలేనిది
Tammineni Sitaram: గత ప్రభుత్వం పారిశ్రామిక వెత్తల్లో భరోసా కల్పించలేదు
Tammineni Sitaram: గత ప్రభుత్వం పారిశ్రామిక వేత్తల్లో భరోసా కల్పించలేకపోయారని విమర్శించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం. కానీ విశాఖ సమ్మిట్ లో 13 లక్షల 41కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరిగాయని క్లారిటీ నిచ్చారు. పారిశ్రామిక దిగ్గజాలన్ని ఒకే వేదిక మీదకు రావడంతో ఏపీకి పెట్టుబడుల వరద రానుందని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. విశాఖ ఇండస్ట్రీయల్ సమ్మిట్ దేశ చరిత్రలో అద్భుతమని కొనియాడారు.