Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు అజిత్

Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని తమిళ నటుడు అజిత్ దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

Update: 2025-10-28 06:48 GMT

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ నటుడు అజిత్

Tirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని తమిళ నటుడు అజిత్ దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Tags:    

Similar News