Swami Vivekananda Jayanti: కర్నూల్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు..

Swami Vivekananda Jayanti: కర్నూల్‌లో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Update: 2026-01-12 10:43 GMT

Swami Vivekananda Jayanti: కర్నూల్‌లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు.. 

Swami Vivekananda Jayanti:  స్వామి వివేకానంద స్ఫూర్తితో సీఎం చంద్రబాబు పాలన సాగిస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూల్‌లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎంపీ నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితాతో కలిసి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వామి వివేకానంద ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఎంపీ సూచించారు. యువత నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు.

Tags:    

Similar News