Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Amaravati: ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు

Update: 2023-01-10 08:37 GMT

Amaravati: అమరావతిపై ఏపీ ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం లెవనెత్తిన అంశాలపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 31లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 161 మంది ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.

Tags:    

Similar News