Supreme Court: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: తెలంగాణ హైకోర్టు శ్రీ లక్ష్మికి క్లీన్ చిట్
Supreme Court: ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. గతంలో తెలంగాణ హైకోర్టు శ్రీ లక్ష్మికి క్లీన్ చిట్ ఇవ్వడం పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ. జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆశ్రయించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో శ్రలక్ష్మి పై సిబిఐ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేసిన తెలంగాణా హైకోర్టు. గనుల కేటాయింపులుల్లో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి లబ్ది కలిగించారని శ్రీ లక్ష్మీపై ఆరోపణలు ఉన్నాయి.