Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది
Viveka Murder Case: బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీతా రెడ్డి
Viveka Murder Case: అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది
Viveka Murder Case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు.. ఈనెల19కి వాయిదా వేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. స్వయంగా కోర్టుకు హాజరై సునీతారెడ్డి వాదనలు వినిపించారు. తదుపరి విచారణను ఈనెల19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.