Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించిన సుప్రీం కోర్టు
Supreme Court: ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంపై ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అభినందించింది.
Supreme Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందించిన సుప్రీం కోర్టు
Supreme Court: ఇంటర్ పరీక్షలను రద్దు చేయడంపై ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు అభినందించింది. రాష్ట్రాల బోర్డుల పరీక్షలపై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లు న్యాయస్థానానికి ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినిందించిన ధర్మాసనం ఇది మానవీయతకు సంబంధించిన అంశం అని వ్యాఖ్యానించింది.