Vijayawada: విజయవాడలో వీధికుక్కల స్వైరవిహారం
Vijayawada: ముగ్గురు చిన్నారులపై వీధికుక్కల దాడి
Vijayawada: విజయవాడలో వీధికుక్కల స్వైరవిహారం
Vijayawada: విజయవాడలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. భవానీపురం మసీదు వీధిలో ముగ్గురు చిన్నారులపై వీధికుక్కలు దాడి చేసిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నజీర్, చైతన్య, జెస్సికాకు తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక.. కుక్కల బెడదపై అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.