Kakinada: కాకినాడలో దారుణం.. తిప్పరాజుపాలెంలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
Kakinada: బాలుడి ముఖంపై తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
Kakinada: కాకినాడలో దారుణం.. తిప్పరాజుపాలెంలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి
Kakinada: కాకినాడలో వీధికుక్కలు రెచ్చిపోయాయి. తిప్పరాజుపాలెంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడి ముఖంపై తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా.. కుట్లు వేసి మైనర్ సర్జరీ చేశారు డాక్టర్లు. పూర్తిగా రికవరీ అయ్యేంతవరకు అబ్జర్వేషన్‌లో ఉండాలన్నారు.