ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
Thammineni: ఒక రోజు పాటు సస్పెండ్ చేసిన స్పీకర్
ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
Thammineni: ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల సస్పె్న్షన్‌కు గురయ్యారు. సభ నుంచి నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్‌ను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.