Vijayasai Reddy: కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుంది
Vijayasai Reddy: టీటీడీకి వచ్చే విదేశీ విరాళాలను కేంద్ర హోంశాఖ అడ్డుకోవడంపై..రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
Vijayasai Reddy: కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుంది
Vijayasai Reddy: కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఉత్తర, ఈశాన్య భారత పాలసీ కాకుండా దక్షిణాది రాష్ట్రాలను కూడా పట్టించుకోవాలని కోరారు. TTDకి వచ్చే విదేశీ విరాళాలను కేంద్ర హోంశాఖ అడ్డుకోవడంపై రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు.