Somu Veerraju: పివి చలపతి రావు అంతిమయాత్రలో పాల్గొన్న సోమువీర్రాజు
Somu Veerraju: అంతిమయాత్రలో పాల్గొన్న బీజేపీ కీలక నేతలు.. గుంటూరు ఘటన బాధాకరం
Somu Veerraju: పివి చలపతి రావు అంతిమయాత్రలో పాల్గొన్న సోమువీర్రాజు
Somu Veerraju: బీజేపీ సీనియర్ నాయకుడు పివి చలపతి రావు అంతిమయాత్రలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు పాల్గొన్నారు. చలపతి రావు భౌతికకాయంపై బీజేపీ జెండాను కప్పి నివాళులర్పించారు. బీజేపీ కీలక నేతలందరు అంతిమయాత్రలో పాల్గొన్నారు. గుంటూరులో జరిగిన దుర్ఘటనపై సోమువీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కందకూరు ఘటన మరువక ముందే మళ్లీ గుంటూరు సభలో కూడా మరణాలు సంభవించడం నిర్వాహకుల వైఫల్యమేనని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా పేద ప్రజల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.