Somu Veerraju: ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు
Somu Veerraju: రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ప్రజా పోరు సభలను నిర్వహిస్తాం
Somu Veerraju: ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా వ్యూహాలు
Somu Veerraju: వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందన్నారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. దాంట్లో భాగంగానే..అభివృద్ధి నిరోధక వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా పోరు యాత్రను ప్రారంభించామన్నారు. విశాఖలో ప్రజా పోరు యాత్రను ప్రారంభించిన సోము వీర్రాజు..రాష్ట్ర వ్యాప్తంగా 5వేల ప్రజా పోరు సభలను నిర్వహించబోతున్నామని వివరించారు. విశాఖ నుంచి ప్రారంభమైన ప్రజా పోరు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా సాగుతుందన్నారు.