Somu Veerraju: బీఆర్ఎస్‌కు ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ ఖాయం..
Somu Veerraju: బీఆర్ఎస్‌కు ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
Somu Veerraju: బీఆర్ఎస్‌కు ఎన్నికల తర్వాత వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఒంగోలులో నిర్వహించిన కోస్తాంధ్ర, రాయలసీమ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో సెటిలైన ఆంధ్రా వాళ్లకు రిజర్వేషన్లు లేవన్నారు. ఆంధ్రా ప్రజలను తరిమేయాలన్న దురుద్దేశంతో కేసీఆర్ ఉన్నారని మండిపడ్డారు. ఆంధ్రులను ద్వేషించే కేసీఆర్‌కు.. జాతీయ పార్టీ పెట్టే అర్హత లేదని ఫైరయ్యారు సోము వీర్రాజు.