Somu Veerraju: వైసీపీది మైండ్ గేమ్ పాలిటిక్స్
Somu Veerraju: రాజధాని కట్టకుండా నాటకాలు ఆడుతున్నారు
Somu Veerraju: వైసీపీది మైండ్ గేమ్ పాలిటిక్స్
Somu Veerraju: ఏపీలో వైసీపీ మైండ్ గేమ్ పాలిటిక్స్ ఆడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. ఇంత వరకు రాజధాని కట్టకుండా నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం ఇచ్చిన స్క్రిప్ట్‌నే మంత్రులు, ఎమ్మెల్యేలు చదువుతున్నారని విమర్శించారు. కుటుంబ రాజకీయాలు, దందాలు, అవినీతి కోసం వైసీపీ ఆలోచిస్తుందని.. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని సోము వీర్రాజు అన్నారు.