Pinipe Viswaroop: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు.. పదవుల కోసం జగన్ దగ్గర చేరలేదు

Minister Pinipe Viswaroop: పదవుల కోసం జగన్ దగ్గర చేరలేదు

Update: 2023-06-27 14:19 GMT

Pinipe Viswaroop: నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారు.. పదవుల కోసం జగన్ దగ్గర చేరలేదు

Minister Pinipe Viswaroop: పవన్ కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని.. పదవుల కోసం జగన్ దగ్గర చేరలేదని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు దూరంగా ఉంటాని తెలిపిన మంత్రి విశ్వరూప్..రాజకీయాలు తనకు వ్యాపారం కాదన్నారు.

Tags:    

Similar News